ప్రముఖ యాంకర్, టెన్ టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ఛానల్ కు గుడ్ బై చెప్పారు.. సీనియర్ జర్నలిస్టుగా, ఎడిటర్ గా గుర్తింపుపొందిన సతీష్ అంతకు ముందు ఈటీవీ, సాక్షిల్లో కీలక హోదాల్లో పనిచేశారు.. డిబేట్లు అర్థవంతంగా సమతూకంగా చేస్తారనే పేరుంది.. 10టీవీ పెట్టినప్పటి నుంచి సుదీర్ఘకాలం అంటే దాదాపు 13 ఏళ్లు న్యూస్ ఎడిటర్, అస్టిసెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.. ఇండస్ట్రీలో 10టీవీ అంటే వెంటనే సతీష్ గుర్తోస్తారు.. ఫేస్ ఆఫ్ ద ఛానల్ గా ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా లో 23 ఏళ్ల కెరీర్ లో సతీష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు..

Posted inFeatured