Posted inTelangana
మోడీజీ .. ఎంపీలకు ఈ డోసు సరిపోదు.. టీనేతలకీ నాలుగు పీకండి..
పార్లమెంట్ సమావేశాల సందర్బంగా తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్ తీసుకున్నారు.. పార్టీ పరిస్థితి బాగాలేదంటూ ఫైర్ అయ్యారు.. ఇన్నాళ్లుకు తెలిసిందా తెలంగాణలో బిజెపి పరిస్థితి కోసం... దక్షిణాదిలో కర్నాటక కంటే ఎక్కువ బిజెపి అభిమానులు, ఆర్ఎస్ఎస్ సిద్దాంత ప్రేమికులు ఎక్కువుగా ఉన్నది…
