Undavalli Arunkumar

ఆధ్యాత్మిక వేత్తగా మారిన ఉండవల్లి అరుణ్ కుమార్

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ .. ప్రవచన కర్త అవతారం ఎత్తారు.. ఎప్పుడూ రాజకీయ పరమైన అంశాలు, రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలపై మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ సడన్ గా భగవద్గీత సారంపై వ్యాసాలు రాస్తుండటంపై హాట్ టాపిక్…