గంభీర్ గో.. గో.. విరాట్… కమాన్.. కమాన్.. !
కమాన్ విరాట్... కోట్టుకుపో.. రికార్డులు ఎత్తుకుపో.. విరాట్ కోహ్లీ వీర విహారం.. ఈ పదం పదే దే చూస్తున్నదే... అలాంటి విరాట్ కోహ్లీ పని అయిపోయిందని ఒకటే కూత... ఇప్పుడేమో మళ్లీ వచ్చి సెంచరీల మోత.. తాజాగా సౌత్ ఆఫ్రికాపై సెంచరీతో…
