Ys Jagan Padayatra

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.. నవంబర్ 9 2027?

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు.. గతంలో 341 రోజులు 3648 రోజులు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ... మళ్లీ పవర్ లోకి రావడానికి పాదయాత్రే పొలిటికల్ మాత్రగా భావిస్తున్నారు.. అయితే పాదయాత్ర…