Pawan Kalyan

టైటిల్ – ఇరుగు దిష్టి..పొరుగు దిష్టి.. పవన్ కల్యాణ్ కి అందరి దిష్టి!?

కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.. గతంలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా.. సాయుధ పోరాట చరిత్రకు మద్దతుగా పలు సందర్బాల్లో మాట్లాడిన జనసేన అధినేత.. నోరు జారడం రచ్చై కూర్చోంది..…