Posted inAndhra Pradesh Featured Telangana
ట్రెండ్ మారుస్తున్న ఛానళ్లు.. కొన్నింటిలో అదే పిచ్చి ధోరణి
తెలుగు మీడియా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది... ముఖ్యంగా ఛానల్స్ కు ఫేస్ ఆఫ్ ద ఛానల్ గా ఉన్నవాళ్లు, డిబేట్ యాంకర్స్ రూట్ మారుస్తున్నారు... పబ్లిక్ ఒపినీయన్ కు తగ్గట్లుగా డిబేట్స్ , ఇంటర్వ్యూస్ చేస్తున్నారు.. జాతీయ మీడియా ఛానల్స్…




